పరమాత్మునితో సంబంధాన్ని జోడించే విధానం // Connect to God // BK Shivani Sister

13 Views
Published
ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు.
కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.. .....ఓం శాంతి....

పరమాత్మ అంటే ఎవరు // Who is God // BK Shivani Sister
https://youtu.be/YIOk0GKYV0k

Telugu Translation and Voice : Sister BK Akhila

ఎవరైతే కొత్తగా ఈ ఛానెల్ ను చూస్తున్నారో వారికి,
ఆత్మ మరియు పరమాత్మల యొక్క సంబంధం గురించి, సృష్టి చక్రం గురించి,
అలాగే ఆత్మ మరియు పరమాత్మ ల కలయిక గురించి యథార్థ పరిచయం కోసం కింద ఉన్న లింక్ లను చూడండి... ఓం శాంతి

రాజయోగం అంటే ఏమిటి
https://youtu.be/85QvadKHVvg

ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిలు, మరియ ఆత్మ యొక్క ములగుణాలు
https://youtu.be/OCmFaw5Q3nM

మనస్సు అంటే ఏమిటి?
https://youtu.be/8cu5N6GQ8xk

బుద్ధి అంటే ఏమిటి?
https://youtu.be/UKULra62OLM

సంస్కారము అంటే ఏమిటి?
https://youtu.be/LMtDQu4XGc4

ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం
https://youtu.be/mx0A3q2ZlXA

Who is God in Telugu - Part 01
పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి
https://youtu.be/k1zdgQDpxOQ

Who is God in Telugu - Part 02
భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు..!
https://youtu.be/qHIIIdfKTGg

Who is God in Telugu - Part 03
పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు...!
https://youtu.be/CW_z53JKqNI

world drama wheel // సృష్టి నాటక చక్రం
https://youtu.be/vwxGJTtXi-Q

మానవుని 84 జన్మల జీవిత చరిత్ర
https://youtu.be/pa8JYL9vGdQ

Rajyoga Through 8 spiritual Powers in telugu
https://youtu.be/VDghsM2wS-M

Brahma Baba life history in Telugu
https://youtu.be/oNFVWL1W1sk

Stages Of Rajyoga part-1 in telugu
https://youtu.be/RwHZnsqxioU

Stages Of Rajyoga part-2 in telugu
https://youtu.be/jaqSO51hFMA

పరమాత్మ శక్తులు అనుభూతి చేయటం
https://youtu.be/ijNjaI3LK50

Meditation On peace || శాంతి శక్తి యోగం
https://youtu.be/HIWO1aVIkZc
Category
नृत्य
Be the first to comment